ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్
టార్గెట్ : రూ. 1450
స్టాప్‌లాస్ : రూ. 1400
కొనండి
షేర్ : పీఐ ఇండస్ట్రీస్
టార్గెట్ : రూ. 3700
స్టాప్‌లాస్ : రూ. 3504
కొనండి
షేర్ : ఇన్ఫోసిస్
టార్గెట్ : రూ. 1720/రూ. 1730
స్టాప్‌లాస్ : రూ. 1660
కొనండి
షేర్ : బీఈఎల్
టార్గెట్ : రూ. 192
స్టాప్‌లాస్ : రూ. 183
అమ్మండి
షేర్ : ఎల్టీఐ మైండ్‌ట్రీ
స్టాప్‌లాస్ : రూ. పొజిషనల్ బై
కొనండి
షేర్ : జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్
టార్గెట్ : రూ. 93.50/రూ. 88