మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,550 వద్ద, రెండో మద్దతు 21,500 వద్ద లభిస్తుందని, అలాగే 21,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,970 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,350 వద్ద, రెండో మద్దతు 47,030 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,090 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,250 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : గోద్రేజ్ కన్జూమర్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1159
స్టాప్‌లాప్ : రూ. 1130
టార్గెట్ 1 : రూ. 1188
టార్గెట్ 2 : రూ. 1215
కొనండి
షేర్ : హైటెక్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 119
స్టాప్‌లాప్ : రూ. 114
టార్గెట్ 1 : రూ. 124
టార్గెట్ 2 : రూ. 129
కొనండి
షేర్ : సిప్లా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1282
స్టాప్‌లాప్ : రూ. 1240
టార్గెట్ 1 : రూ. 1325
టార్గెట్ 2 : రూ. 1367
కొనండి
షేర్ : ఏబీఎఫ్‌ఆర్‌ఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 242
స్టాప్‌లాప్ : రూ. 234
టార్గెట్ 1 : రూ. 250
టార్గెట్ 2 : రూ. 256
కొనండి
షేర్ : జిందాల్ సా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 442
స్టాప్‌లాప్ : రూ. 428
టార్గెట్ 1 : రూ. 456
టార్గెట్ 2 : రూ. 465