For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : అదానీ పోర్ట్స్‌
టార్గెట్‌ : రూ. 1100
స్టాప్‌లాస్‌ : రూ. 1060

అమ్మండి
షేర్‌ : కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1825
స్టాప్‌లాస్‌ : రూ. 1881

కొనండి
షేర్‌ : డాక్టర్‌ పథ్‌ ల్యాబ్స్‌
టార్గెట్‌ : రూ. 2710/ రూ 2750
స్టాప్‌లాస్‌ : రూ. 2650

కొనండి
షేర్‌ : అబాట్‌ ల్యాబ్స్‌
టార్గెట్‌ : రూ. 23750/ రూ. 23800
స్టాప్‌లాస్‌ : రూ. 23100

కొనండి
షేర్‌ : పీవీఆర్‌ ఐనాక్స్‌
టార్గెట్‌ : రూ. 2100
పొజిషనల్‌ బై