For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : సింజిన్‌
టార్గెట్‌ : రూ. 720/రూ. 740
స్టాప్‌లాస్‌ : రూ. 698

కొనండి
షేర్‌ : డీఎల్ఎఫ్‌
టార్గెట్‌ : రూ. 735
స్టాప్‌లాస్‌ : రూ. 704

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ కన్జూమర్‌
టార్గెట్‌ : రూ.1120/ రూ.1150
స్టాప్‌లాస్‌ : రూ. 1050

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌
టార్గెట్‌ : రూ. 3380/ రూ. 3400
స్టాప్‌లాస్‌ : రూ. 3310

అమ్మండి
షేర్‌ : ఎస్‌ఆర్‌ఎఫ్‌
టార్గెట్‌ : రూ. 2490
స్టాప్‌లాస్‌ : రూ. 2425