For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,250 వద్ద, రెండో మద్దతు 21,160 వద్ద లభిస్తుందని, అలాగే 21, 420వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,250 వద్ద, రెండో మద్దతు 47,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,900 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,300 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : బీఈఎల్‌
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 175
స్టాప్‌లాప్‌ : రూ. 168
టార్గెట్‌ 1 : రూ. 182
టార్గెట్‌ 2 : రూ. 189

కొనండి
షేర్‌ : మణ్ణపురం
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 177
స్టాప్‌లాప్‌ : రూ. 170
టార్గెట్‌ 1 : రూ. 185
టార్గెట్‌ 2 : రూ. 192

కొనండి
షేర్‌ : సుప్రియా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 297
స్టాప్‌లాప్‌ : రూ. 282
టార్గెట్‌ 1 : రూ. 312
టార్గెట్‌ 2 : రూ. 327

అమ్మండి
షేర్‌ : ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 360
స్టాప్‌లాప్‌ : రూ. 349
టార్గెట్‌ 1 : రూ. 372
టార్గెట్‌ 2 : రూ. 382

అమ్మండి
షేర్‌ : కేపీఐటీ టెక్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 1540
స్టాప్‌లాప్‌ : రూ. 1493
టార్గెట్‌ 1 : రూ. 1587
టార్గెట్‌ 2 : రూ. 1633