మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 20,800 వద్ద, రెండో మద్దతు 21,100 వద్ద లభిస్తుందని, అలాగే 21, 290వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,370 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,500 వద్ద, రెండో మద్దతు 47,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,950 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,170 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇంజినీర్స్ ఇండియా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 169
స్టాప్‌లాప్ : రూ. 162
టార్గెట్ 1 : రూ. 178
టార్గెట్ 2 : రూ. 183
కొనండి
షేర్ : ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 213
స్టాప్‌లాప్ : రూ. 205
టార్గెట్ 1 : రూ. 221
టార్గెట్ 2 : రూ. 230
కొనండి
షేర్ : రైట్స్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 514
స్టాప్‌లాప్ : రూ. 498
టార్గెట్ 1 : రూ. 530
టార్గెట్ 2 : రూ. 545
కొనండి
షేర్ : జొమాటొ
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 124
స్టాప్‌లాప్ : రూ. 119
టార్గెట్ 1 : రూ. 129
టార్గెట్ 2 : రూ. 134
కొనండి
షేర్ : ఇండస్ టవర్
కారణం: రెసిస్టెన్స్బ్రేకౌట్
షేర్ ధర : రూ. 201
స్టాప్‌లాప్ : రూ. 193
టార్గెట్ 1 : రూ. 209
టార్గెట్ 2 : రూ. 217