For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ స్పిరిట్స్‌
టార్గెట్‌ : రూ. 1110
స్టాప్‌లాస్‌ : రూ. 1080

కొనండి
షేర్‌ : జూబ్లియంట్‌ ఫుడ్‌
టార్గెట్‌ : రూ. 585
స్టాప్‌లాస్‌ : రూ. 562

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌(ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 7640/ రూ. 7800
స్టాప్‌లాస్‌ : రూ. 7440

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌
టార్గెట్‌ : రూ. 1770
స్టాప్‌లాస్‌ : రూ. 1710

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం ఫైనాన్షియల్‌
టార్గెట్‌ : రూ. 298/ రూ. 307
స్టాప్‌లాస్‌ : రూ. 282

కొనండి
షేర్‌ : లిండే ఇండియా
పొజిషనల్‌ బై