For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,530 వద్ద, రెండో మద్దతు 19,480 వద్ద లభిస్తుందని, అలాగే 19,700 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,780 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,500 వద్ద, రెండో మద్దతు 43,290 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44, 020 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,290 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కోల్గేట్‌ పామోలివ్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 2088
స్టాప్‌లాప్‌ : రూ. 2030
టార్గెట్‌ 1 : రూ. 2147
టార్గెట్‌ 2 : రూ. 2205

కొనండి
షేర్‌ : ఎన్‌బీసీసీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 71
స్టాప్‌లాప్‌ : రూ. 67
టార్గెట్‌ 1 : రూ. 75
టార్గెట్‌ 2 : రూ. 79

కొనండి
షేర్‌ : అలెంబిక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 88
స్టాప్‌లాప్‌ : రూ. 83
టార్గెట్‌ 1 : రూ. 93
టార్గెట్‌ 2 : రూ. 98

కొనండి
షేర్‌ : 63 మూన్స్‌
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 282
స్టాప్‌లాప్‌ : రూ. 274
టార్గెట్‌ 1 : రూ. 294
టార్గెట్‌ 2 : రూ. 299

కొనండి
షేర్‌ : సిప్లా
కారణం: సపోర్ట్‌ స్థాయి నుంచి
షేర్‌ ధర : రూ. 1223
స్టాప్‌లాప్‌ : రూ. 1186
టార్గెట్‌ 1 : రూ. 1260
టార్గెట్‌ 2 : రూ. 1295