మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,540 వద్ద, రెండో మద్దతు 19,500 వద్ద లభిస్తుందని, అలాగే 19,620 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,660 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,400 వద్ద, రెండో మద్దతు 44,270 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,670 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,800 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఫినోలెక్స్ కేబుల్స్
కారణం: బుల్లిష్ బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1137
స్టాప్‌లాప్ : రూ. 1089
టార్గెట్ 1 : రూ. 1185
టార్గెట్ 2 : రూ. 1233
కొనండి
షేర్ : అరబిందో ఫార్మా
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 852
స్టాప్‌లాప్ : రూ. 822
టార్గెట్ 1 : రూ. 884
టార్గెట్ 2 : రూ. 910
కొనండి
షేర్ : అశోకా బిల్డ్‌కాన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 113
స్టాప్‌లాప్ : రూ. 108
టార్గెట్ 1 : రూ. 118
టార్గెట్ 2 : రూ. 125
కొనండి
షేర్ : ఏబీఎఫ్ఆర్ఎల్
కారణం: రెసిస్టెంట్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 231
స్టాప్‌లాప్ : రూ. 224
టార్గెట్ 1 : రూ. 238
టార్గెట్ 2 : రూ. 245
కొనండి
షేర్ : బీజీఆర్ ఎనర్జి
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 70
స్టాప్‌లాప్ : రూ. 66
టార్గెట్ 1 : రూ. 74
టార్గెట్ 2 : రూ. 78