For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : మారికో
టార్గెట్‌ : రూ. 590
స్టాప్‌లాస్‌ : రూ. 568

కొనండి
షేర్‌ : డెల్టా కార్ప్‌
టార్గెట్‌ : రూ. 195
స్టాప్‌లాస్‌ : రూ. 183

అమ్మండి
షేర్‌ : బలరాంపూర్‌ చినీ
టార్గెట్‌ : రూ. 420/రూ.425
స్టాప్‌లాస్‌ : రూ. 402

కొనండి
షేర్‌ : పవర్‌గ్రిడ్‌
టార్గెట్‌ : రూ. 262
స్టాప్‌లాస్‌ : రూ. 252

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ హోల్డింగ్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 136/రూ. 138
స్టాప్‌లాస్‌ : రూ. 128

కొనండి
షేర్‌ : భన్సాలీ ఇంజినీరింగ్‌
టార్గెట్‌ : రూ. 106
స్టాప్‌లాస్‌ : రూ. 87