మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,460 వద్ద, రెండో మద్దతు 19,390 వద్ద లభిస్తుందని, అలాగే 19,570 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,620 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,380 వద్ద, రెండో మద్దతు 44,310 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,720 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,860 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : హెచ్ఎస్సీఎల్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 253
స్టాప్‌లాప్ : రూ. 245
టార్గెట్ 1 : రూ. 260
టార్గెట్ 2 : రూ. 268
కొనండి
షేర్ : టెక్ మహీంద్రా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1257
స్టాప్‌లాప్ : రూ. 1225
టార్గెట్ 1 : రూ. 1289
టార్గెట్ 2 : రూ. 1320
కొనండి
షేర్ : జీఎస్ఎఫ్సీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 187
స్టాప్‌లాప్ : రూ. 179
టార్గెట్ 1 : రూ. 195
టార్గెట్ 2 : రూ. 202
కొనండి
షేర్ : క్లీన్టెక్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 1437
స్టాప్‌లాప్ : రూ. 1394
టార్గెట్ 1 : రూ. 1480
టార్గెట్ 2 : రూ. 1523
కొనండి
షేర్ : ఎల్ఐసీ హౌసింగ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 448
స్టాప్‌లాప్ : రూ. 439
టార్గెట్ 1 : రూ. 457
టార్గెట్ 2 : రూ. 468