For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,900 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 19,100 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 44,000 వద్ద మద్దతు, 44,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 1334
స్టాప్‌లాప్‌ : రూ. 1308
టార్గెట్‌ 1 : రూ. 1360
టార్గెట్‌ 2 : రూ. 1388

కొనండి
షేర్‌ : పీఎఫ్‌సీ
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 218
స్టాప్‌లాప్‌ : రూ. 207
టార్గెట్‌ 1 : రూ. 229
టార్గెట్‌ 2 : రూ. 240

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1330
స్టాప్‌లాప్‌ : రూ. 1296
టార్గెట్‌ 1 : రూ. 1365
టార్గెట్‌ 2 : రూ. 1397

కొనండి
షేర్‌ : కమిన్స్‌ ఇండియా
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 1911
స్టాప్‌లాప్‌ : రూ. 1872
టార్గెట్‌ 1 : రూ. 1950
టార్గెట్‌ 2 : రూ. 1988

కొనండి
షేర్‌ : డెల్టా కార్ప్‌
కారణం: వాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 255
స్టాప్‌లాప్‌ : రూ. 248
టార్గెట్‌ 1 : రూ. 262
టార్గెట్‌ 2 : రూ. 268