For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,100 వద్ద మద్దతు, 44,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2200
స్టాప్‌లాప్‌ : రూ. 2150
టార్గెట్‌ 1 : రూ. 2250
టార్గెట్‌ 2 : రూ. 2310

కొనండి
షేర్‌ : మ్యాక్స్‌ హెల్త్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 603
స్టాప్‌లాప్‌ : రూ. 577
టార్గెట్‌ 1 : రూ. 630
టార్గెట్‌ 2 : రూ. 655

కొనండి
షేర్‌ : ట్రెంట్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1755
స్టాప్‌లాప్‌ : రూ. 1710
టార్గెట్‌ 1 : రూ. 1800
టార్గెట్‌ 2 : రూ. 1845

కొనండి
షేర్‌ : ఈక్విటాస్‌ బ్యాంక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 85
స్టాప్‌లాప్‌ : రూ. 80
టార్గెట్‌ 1 : రూ. 90
టార్గెట్‌ 2 : రూ. 95

కొనండి
షేర్‌ : ఏబీ క్యాపిటల్‌
కారణం: బ్రేకౌట్‌కు సిద్ధం
షేర్‌ ధర : రూ. 182
స్టాప్‌లాప్‌ : రూ. 174
టార్గెట్‌ 1 : రూ. 190
టార్గెట్‌ 2 : రూ. 198