For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
టార్గెట్‌ : రూ. 166.5
స్టాప్‌లాస్‌ : రూ. 162

కొనుగోలు
షేర్‌ : టాటా కన్జూమర్‌
టార్గెట్‌ : రూ. 890
స్టాప్‌లాస్‌ : రూ. 844

కొనండి
షేర్‌ : జేఎస్‌పీఎల్‌ (ఫ్యూచర్‌)
టార్గెట్‌ : రూ. 585/రూ. 590
స్టాప్‌లాస్‌ : 560

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 775/రూ. 795
స్టాప్‌లాస్‌ : రూ. 740

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 123
స్టాప్‌లాస్‌ : రూ. 116

కొనండి
షేర్‌ : ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 188/రూ. 192
స్టాప్‌లాస్‌ : రూ. 178

కొనండి
షేర్‌ : టాటా పవర్‌
టార్గెట్‌ : 275
పొజిషనల్‌ బై