5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,450 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,600 వద్ద మద్దతు, 44,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : మెక్‌డొనాల్డ్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 888
స్టాప్‌లాప్ : రూ. 868
టార్గెట్ 1 : రూ. 908
టార్గెట్ 2 : రూ. 928
కొనండి
షేర్ : అపోలో టైర్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 405
స్టాప్‌లాప్ : రూ. 395
టార్గెట్ 1 : రూ. 415
టార్గెట్ 2 : రూ. 425
కొనండి
షేర్ : డిమార్ట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 3632
స్టాప్‌లాప్ : రూ. 3557
టార్గెట్ 1 : రూ. 3708
టార్గెట్ 2 : రూ. 3775
కొనండి
షేర్ : ప్రిస్టేజ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 537
స్టాప్‌లాప్ : రూ. 524
టార్గెట్ 1 : రూ. 550
టార్గెట్ 2 : రూ. 565
కొనండి
షేర్ : జీపీఐఎల్
కారణం: బ్రేకౌట్‌కు సిద్ధం
షేర్ ధర : రూ. 379
స్టాప్‌లాప్ : రూ. 370
టార్గెట్ 1 : రూ. 388
టార్గెట్ 2 : రూ. 398