For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : సంవర్ధన మదర్సన్‌
టార్గెట్‌ : రూ. 85
స్టాప్‌లాస్‌ : రూ. 81

కొనుగోలు
షేర్‌ : పవర్‌గ్రిడ్‌
టార్గెట్‌ : రూ. 249
స్టాప్‌లాస్‌ : రూ. 241

కొనండి
షేర్‌ : అపోలో టైర్స్‌
టార్గెట్‌ : రూ. 415
స్టాప్‌లాస్‌ : 399

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 775/రూ. 795
స్టాప్‌లాస్‌ : రూ. 740

కొనండి
షేర్‌ : అంబుజా సిమెంట్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 470/రూ. 475
స్టాప్‌లాస్‌ : రూ. 448

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌
టార్గెట్‌ : రూ. 3240
స్టాప్‌లాస్‌ : రూ. 3140

కొనండి
షేర్‌ : ఐటీడీ సిమెంటేషన్‌
పొజిషనల్‌ బై