5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,930 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,000 వద్ద మద్దతు, 43,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
అమ్మండి
షేర్ : కొటక్ మహీంద్రా బ్యాంక్
కారణం: కరెక్షన్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 1924
స్టాప్‌లాప్ : రూ. 1962
టార్గెట్ 1 : రూ. 1885
టార్గెట్ 2 : రూ. 1847
కొనండి
షేర్ : సెక్వింట్
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 80
స్టాప్‌లాప్ : రూ. 77
టార్గెట్ 1 : రూ. 83
టార్గెట్ 2 : రూ. 86
కొనండి
షేర్ : మ్యాన్ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 105
స్టాప్‌లాప్ : రూ. 100
టార్గెట్ 1 : రూ. 110
టార్గెట్ 2 : రూ. 116
కొనండి
షేర్ : అదానీ ఎంటర్‌ప్రైజస్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 1920
స్టాప్‌లాప్ : రూ. 1880
టార్గెట్ 1 : రూ. 1960
టార్గెట్ 2 : రూ. 1995
కొనండి
షేర్ : రామ్‌కో సిమెంట్
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 761
స్టాప్‌లాప్ : రూ. 745
టార్గెట్ 1 : రూ. 778
టార్గెట్ 2 : రూ. 790