ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : పాలి క్యాబ్
టార్గెట్ : రూ. 3375/రూ. 3400
స్టాప్‌లాస్ : రూ. 3288
అమ్మండి
షేర్ : పీఎఫ్‌సీ
టార్గెట్ : రూ. 163
స్టాప్‌లాస్ : రూ. 172.30
కొనండి
షేర్ : భారతీ ఎయిర్‌టెల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 810
స్టాప్‌లాస్ : 785
కొనండి
షేర్ : మెట్రోపోలిస్ హెల్త్
టార్గెట్ : రూ. 1300/ రూ. 1355
స్టాప్‌లాస్ : రూ. 1273
కొనండి
షేర్ : ఆస్ట్రాల్
టార్గెట్ : రూ. 1545/రూ. 1550
స్టాప్‌లాస్ : రూ. 1485
కొనండి
షేర్ : బజాజ్ ఫైనాన్స్
టార్గెట్ : రూ. 6530
స్టాప్‌లాస్ : రూ. 6300
కొనండి
షేర్ : జీఈ షిప్పింగ్
టార్గెట్ : రూ. 740
స్టాప్‌లాస్ : రూ. 638