For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,550 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,800 వద్ద మద్దతు, 41,900 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎంఫసిస్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 2140
స్టాప్‌లాప్‌ : రూ. 2065
టార్గెట్‌ 1 : రూ. 2215
టార్గెట్‌ 2 : రూ. 2290

కొనండి
షేర్‌ : లెమన్‌ ట్రీ
కారణం: బ్రేకౌట్‌కు సిద్ధం
షేర్‌ ధర : రూ. 81
స్టాప్‌లాప్‌ : రూ. 77
టార్గెట్‌ 1 : రూ. 85
టార్గెట్‌ 2 : రూ. 88

కొనండి
షేర్‌ : జీనియస్‌ పవర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 94
స్టాప్‌లాప్‌ : రూ. 89
టార్గెట్‌ 1 : రూ. 99
టార్గెట్‌ 2 : రూ. 104

కొనండి
షేర్‌ : ఎన్‌ఎల్‌సీ ఇండియా
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 82
స్టాప్‌లాప్‌ : రూ. 79
టార్గెట్‌ 1 : రూ. 85
టార్గెట్‌ 2 : రూ. 88

కొనండి
షేర్‌ : ఎన్‌ఐఐటీ
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ ఓవర్‌
షేర్‌ ధర : రూ. 356
స్టాప్‌లాప్‌ : రూ. 342
టార్గెట్‌ 1 : రూ. 370
టార్గెట్‌ 2 : రూ. 385