2023 ఏడాదికి మోతిలాల్ ఓస్వాల్ పిక్స్
ప్రస్తుత సంవత్సరంలో రుణ వృద్ధి అవకాశాలు ఉన్న రంగంతో పాటు పెట్టుబడి వ్యయంకు అవకాశాలు ఉన్న రంగాలకు చెందిన షేర్లు మంచి ప్రతిఫలం అందిస్తాయని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతిలాల ఓస్వాల్ పేర్కొంది. బీఎఫ్‌ఎస్, క్యాపిల్ గూడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్, హౌసింగ్, డిఫెన్స్, రైల్వే రంగాలకు చెందిన రంగాల షేర్లు బాగా రాణిస్తాయని అంచనా వేసింది. ఈ బ్రోకరేజి సంస్థ సిఫారసు చేసిన షేర్లు…
ఇన్ఫోసిస్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఐటీసీ
ఎల్ అండ్ టీ
యాక్సిస్ బ్యాంక్
మారుతీ సుజుకి
టైటాన్
టీసీఎస్
అల్ట్రాటెక్ సిమెంట్
అపోలో హాస్పిటల్స్
పీఐ ఇండస్ట్రీస్
మాక్రోటెక్ డెవలపర్స్
ఇండియన్ హోటల్స్
భారత్ ఫోర్జ్
వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్