5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,045 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,350 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,800 వద్ద మద్దతు, 43,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జిందాల్ స్టీల్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 590
స్టాప్‌లాప్ : రూ. 572
టార్గెట్ 1 : రూ. 608
టార్గెట్ 2 : రూ. 626
కొనండి
షేర్ : అతుల్ ఆటో
కారణం: పెరిగే ఛాన్స్
షేర్ ధర : రూ. 277
స్టాప్‌లాప్ : రూ. 264
టార్గెట్ 1 : రూ. 290
టార్గెట్ 2 : రూ. 302
కొనండి
షేర్ : ఎస్‌బీఐ లైఫ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1259
స్టాప్‌లాప్ : రూ. 1222
టార్గెట్ 1 : రూ. 1296
టార్గెట్ 2 : రూ. 1335
కొనండి
షేర్ : శార్దా కార్ప్
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 501
స్టాప్‌లాప్ : రూ. 476
టార్గెట్ 1 : రూ. 527
టార్గెట్ 2 : రూ. 552
కొనండి
షేర్ : వీబీఎల్
కారణం: బుల్లిష్ మూమెంట్
షేర్ ధర : రూ. 1357
స్టాప్‌లాప్ : రూ. 1289
టార్గెట్ 1 : రూ. 1425
టార్గెట్ 2 : రూ. 1493