For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు అమర్‌, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

అమర్‌:

కొనండి
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌
టార్గెట్‌ రూ. 470
స్టాప్‌లాస్‌ రూ. 423

కొనండి
ఆర్‌ఈసీ
టార్గెట్‌ రూ. 121
స్టాప్‌లాస్‌ రూ. 106

కునాల్‌ బోత్రా:

కొనండి
కెనరా బ్యాంక్‌
టార్గెట్‌ రూ. 318
స్టాప్‌లాస్‌ రూ. 297

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
టార్గెట్‌ రూ. 1225
స్టాప్‌లాస్‌ రూ. 1175