For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం
టార్గెట్‌ : రూ. 1280
స్టాప్‌లాస్‌ : రూ. 1220

కొనండి
షేర్‌ : ఈఐడీ ప్యారీ
టార్గెట్‌ : రూ. 585
స్టాప్‌లాస్‌ : రూ. 555

కొనండి
షేర్‌ : జైడస్‌ లైఫ్‌
టార్గెట్‌ : రూ. 430/రూ. 450
స్టాప్‌లాస్‌ : రూ. 410

కొనండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్‌
టార్గెట్‌ : రూ. 7270
స్టాప్‌లాస్‌ : రూ. 6970

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 905/ రూ. 910
స్టాప్‌లాస్‌ : రూ. 862