For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : బయోకాన్‌
టార్గెట్‌ : రూ. 280/రూ. 285
స్టాప్‌లాస్‌ : రూ. 267

కొనండి
షేర్‌ : సిప్లా
టార్గెట్‌ : రూ. 1170
స్టాప్‌లాస్‌ : రూ. 1110

అమ్మండి
షేర్‌ : ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 158/రూ. 150
స్టాప్‌లాస్‌ : రూ. 168.50

అమ్మండి
షేర్‌ : ఆర్‌ఈసీ
టార్గెట్‌ : రూ. 106
స్టాప్‌లాస్‌ : రూ. 112

కొనండి
షేర్‌ : అరబిందో ఫార్మా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 485
స్టాప్‌లాస్‌ : రూ. 440

కొనండి
షేర్‌ : ఇన్ఫోసిస్‌
టార్గెట్‌ : రూ. 1750
స్టాప్‌లాస్‌ : –
ఇది పొజిషనల్‌ బై.. డే ట్రేడింగ్‌ కోసం కాదు