For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరాని:

కొనండి
కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌
టార్గెట్‌ రూ. 1950
స్టాప్‌లాస్‌ రూ. 1780

కొనండి
ఐజీఎల్‌
టార్గెట్‌ రూ. 480
స్టాప్‌లాస్‌ రూ. 420

కునాల్‌ బోత్రా:

కొనండి
మారికో
టార్గెట్‌ రూ. 555
స్టాప్‌లాస్‌ రూ. 505

అమ్మండి
మారుతీ సుజుకి
టార్గెట్‌ రూ. 8200
స్టాప్‌లాస్‌ రూ. 8450