For Money

Business News

టాప్‌ కాల్స్ @ 2 PM

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

అమ్మండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
టార్గెట్‌ : రూ. 180
స్టాప్‌లాస్‌ : రూ. 195

కొనండి
విప్రో 390 డిసెంబర్‌ పుట్‌ ఆప్షన్‌
ప్రస్తుత ధర రూ.6
స్టాప్‌లాస్‌ రూ. 3
టార్గెట్‌ రూ. 12

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2740/ రూ. 2750
స్టాప్‌లాస్‌ : 2650
(ఇది పొజిషనల్‌ కాల్‌..ఇంట్రా డేకాదు)

కొనండి
షేర్‌ : గోద్రెజ్‌ కన్జూమర్‌
టార్గెట్‌ : రూ. 934/ రూ. 938
స్టాప్‌లాస్‌ : రూ. 914