ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : కోల్గేట్
టార్గెట్ : రూ. 1650/రూ. 1660
స్టాప్‌లాస్ : రూ. 1605
కొనండి
షేర్ : ఎంఫసిస్
టార్గెట్ : రూ. 2150/రూ. 2160
స్టాప్‌లాస్ : రూ. 2040
అమ్మండి
షేర్ : టాటా మోటార్స్
టార్గెట్ : రూ. 415/రూ. 208 (పొజిషనల్)
స్టాప్‌లాస్ : 428.50
కొనండి
షేర్ : పీఎఫ్సీ
టార్గెట్ : రూ. 146
స్టాప్‌లాస్ : రూ. 139.50
ఆప్షన్ ట్రేడ్
145 కాల్ ఆప్షన్ కొనండి
టార్గెట్ రూ.5.5
స్టాప్‌లాస్ రూ.1.90
కొనండి
షేర్ : ఆర్ఈసీ
టార్గెట్ : రూ. 117
స్టాప్‌లాస్ : రూ. 111
కొనండి
షేర్ : ఆర్ఈసీ
టార్గెట్ : రూ. 117
స్టాప్‌లాస్ : రూ. 111