కీలక బిల్లులు లేనట్లే
ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వరకు ఈ సమావేశాలు సాగుతాయి. మొత్తం 17 సెషన్స్ ఉంటాయి. ఈసారి 16 కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అయితే పలు కీలక బిల్లులను ప్రభుత్వం ఈసారి షెడ్యూల్ చేయలేదు. ముఖ్యమైన డేటా ప్రొటెక్షన్ బిల్, బ్యాంకింగ్ యాక్ట్ సవరణ బిల్లు, ఇన్సాల్వెన్సీ లా, కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ వంటి కీలక బిల్లులు ఈ సమావేశాల్లో చర్చకు రావడం లేదు. ఈ సారి సభలో ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులు ఇవి…
The Trade Marks (Amendment) Bill, 2022
The Geographical Indications of Goods (Registration and Protection) (Amendment) Bill, 2022
The Multi-State Cooperative Societies (Amendment) Bill, 2022
The Cantonment Bill, 2022
The Old Grant (Regulation) Bill, 2022
The Constitution (Scheduled Tribes) Order (Second Amendment) Bill, 2022
The Constitution (Scheduled Tribes) Order (Third Amendment) Bill, 2022
The Constitution (Scheduled Tribes) Order (Fourth Amendment) Bill, 2022
The Constitution (Scheduled Tribes) Order (Fifth Amendment) Bill, 2022
The Repealing and Amending Bill, 2022
The National Dental Commission Bill, 2022
The National Nursing and Midwifery Commission Bill, 2022
The Forest (Conservation) Amendment Bill, 2022
The Coastal Aquaculture Authority (Amendment) Bill, 2022
The North East Water Management Authority Bill, 2022
The Kalakshetra Foundation (Amendment) Bill, 2022