ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరాని:
కొనండి
డీఎల్ఎఫ్
స్టాప్‌లాస్ రూ. 390
టార్గెట్ రూ. 450
కొనండి
ఎస్బీఐ
స్టాప్‌లాస్ రూ. 590
టార్గెట్ రూ. 660
కొనండి
పీవీఆర్
స్టాప్‌లాస్ రూ. 1850
టార్గెట్ రూ. 2050
కునాల్ బోత్రా:
కొనండి
బజాజ్ ఫిన్ సర్వ్
స్టాప్‌లాస్ రూ. 1600
టార్గెట్ రూ. 1750
కొనండి
ఒబెరాయ్ రియాల్టి
స్టాప్‌లాస్ రూ. 935
టార్గెట్ రూ. 1000
కొనండి
ఐనాక్స్ లీజర్
స్టాప్‌లాస్ రూ. 535
టార్గెట్ రూ. 590