For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
డీఎల్‌ఎఫ్‌
స్టాప్‌లాస్‌ రూ. 390
టార్గెట్‌ రూ. 450

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 895
టార్గెట్‌ రూ. 1050

కొనండి
మహీంద్రా హాలిడేస్‌
స్టాప్‌లాస్‌ రూ. 270
టార్గెట్‌ రూ. 360

కునాల్‌ బోత్రా:

కొనండి
అల్ట్రాటెక్‌ సిమెంట్‌
స్టాప్‌లాస్‌ రూ. 6800
టార్గెట్‌ రూ. 7500

కొనండి
టాటా మోటార్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 420
టార్గెట్‌ రూ. 475

కొనండి
భెల్‌
స్టాప్‌లాస్‌ రూ. 78
టార్గెట్‌ రూ. 90