For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,400 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,700 వద్ద మద్దతు, 42,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఐఈఎక్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 145
స్టాప్‌లాప్‌ : రూ. 137
టార్గెట్‌ 1 : రూ. 153
టార్గెట్‌ 2 : రూ. 161

కొనండి
షేర్‌ : టోరెంట్‌ పవర్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 525
స్టాప్‌లాప్‌ : రూ. 502
టార్గెట్‌ 1 : రూ. 548
టార్గెట్‌ 2 : రూ. 572

కొనండి
షేర్‌ : దీపక్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: రికవరీ
షేర్‌ ధర : రూ. 826
స్టాప్‌లాప్‌ : రూ. 776
టార్గెట్‌ 1 : రూ. 876
టార్గెట్‌ 2 : రూ. 925

కొనండి
షేర్‌ : సౌత్‌ ఇండియా బ్యాంక్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 14.90
స్టాప్‌లాప్‌ : రూ. 14
టార్గెట్‌ 1 : రూ. 16
టార్గెట్‌ 2 : రూ. 17

అమ్మండి
షేర్‌ : నోసిల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 234
స్టాప్‌లాప్‌ : రూ. 223
టార్గెట్‌ 1 : రూ. 245
టార్గెట్‌ 2 : రూ. 255