5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,800 వద్ద మద్దతు, 43,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : లోధా
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1013
స్టాప్‌లాప్ : రూ. 962
టార్గెట్ 1 : రూ. 1065
టార్గెట్ 2 : రూ. 1115
కొనండి
షేర్ : టాటా కన్జూమర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 786
స్టాప్‌లాప్ : రూ. 754
టార్గెట్ 1 : రూ. 820
టార్గెట్ 2 : రూ. 850
కొనండి
షేర్ : అతుల్ ఆటో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 309
స్టాప్‌లాప్ : రూ. 290
టార్గెట్ 1 : రూ. 328
టార్గెట్ 2 : రూ. 346
కొనండి
షేర్ : సీసీఎల్
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 517
స్టాప్‌లాప్ : రూ. 498
టార్గెట్ 1 : రూ. 536
టార్గెట్ 2 : రూ. 553
అమ్మండి
షేర్ : నౌకరీ (ఫ్యూచర్స్)
కారణం: డౌన్వర్డ్ రిస్క్
షేర్ ధర : రూ. 3916
స్టాప్‌లాప్ : రూ. 4063
టార్గెట్ 1 : రూ. 3765
టార్గెట్ 2 : రూ. 3610