LEVELS: 18400 వద్ద ఆగండి
మార్కెట్ ఇవాళ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 18329. ఇవాళ ఓపెనింగ్‌లోనే తొలి ప్రధాన అవరోధం 18381 ఎదురు కానుంది. 18396ని దాటే పక్షంలో.. అంటే 18436 దాటే పక్షంలో నిఫ్టిలో మరో ర్యాలీకి ఛాన్స్ ఉంది. కాబట్టి 18396ని దాటకపోతే లేదా బలహీనంగా ఉంటే అమ్మకాలు చేయొచ్చు. నిఫ్టి పడితే 18300 వద్ద మళ్ళీ గట్టి మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 18287 లేదా 18277 వద్ద మరో మద్దతు ఉంది. కాబట్టి అధిక స్థాయిలో అమ్మినవారు ఈ స్థాయిలో బయటపడొచ్చు. అయితే నిఫ్టి గనుక బలహీనపడకపోతే.. 18380 ప్రాంతంలో నిలబడితే పొజిషన్స్‌ను కొనసాగింవచ్చు. ఎందుకంటే 18400. 18500 కాల్ రైటింగ్ జోరుగా ఉంది. కాబట్టి భారీ హెచ్చుతగ్గులు ఉండకపోవచ్చు. వంద లేదా 150 పాయింట్ల హెచ్చుతగ్గులకు ఛాన్స్ ఉండొచ్చిన సీఎన్‌బీసీ ఆవాజ్ మేనేజింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ అంటున్నారు. ఇవాళ్టికి కచ్చిత నిఫ్టి లెవల్స్ కోసం వెబ్సైట్ దిగువన ఉన్న వీడియో చూడగలరు.