For Money

Business News

ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరాని :

కొనండి
యాక్సిస్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 790
టార్గెట్‌ రూ. 900

కొనండి
భారత్‌ ఫోర్జ్‌
స్టాప్‌లాస్‌ రూ. 750
టార్గెట్‌ రూ. 900

కొనండి
ఏజిస్‌ లాజిస్టిక్స్
స్టాప్‌లాస్‌ రూ. 275
టార్గెట్‌ రూ. 380

కునాల్ బోత్రా :

కొనండి
ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 414
టార్గెట్‌ రూ. 444

కొనండి
గ్లాండ్‌ ఫార్మా
స్టాప్‌లాస్‌ రూ. 2160
టార్గెట్‌ రూ. 2275

కొనండి
గ్రాన్యూయల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 348
టార్గెట్‌ రూ. 375