For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : లారస్‌ ల్యాబ్స్‌
టార్గెట్‌ : రూ. 540
స్టాప్‌లాస్‌ : రూ. 515

కొనండి
షేర్‌ : క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌
టార్గెట్‌ : రూ. 660
స్టాప్‌లాస్‌ : రూ. 614

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
టార్గెట్‌ : 575
స్టాప్‌లాస్‌ : రూ. 540

కొనండి
పీఐ ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ : రూ. 3220
స్టాప్‌లాస్‌ : రూ. 3100

కొనండి
సీమెన్స్‌
టార్గెట్‌ : రూ. 3000
స్టాప్‌లాస్‌ : రూ. 2820

కొనండి
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 5600
పొజిషనల్‌ ట్రేడ్‌