For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. 5 షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
భారత్‌ ఫోర్జ్‌
స్టాప్‌లాస్‌ రూ. 710
టార్గెట్‌ రూ. 780

కొనండి
దివీస్‌ ల్యాబ్‌
స్టాప్‌లాస్‌ రూ. 3630
టార్గెట్‌ రూ. 3900

కొనండి
ఇమామి
స్టాప్‌లాస్‌ రూ. 500
టార్గెట్‌ రూ. 580

కునాల్ బోత్రా :

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ : రూ. 656
టార్గెట్‌ రూ. 700

కొనండి
ఎల్‌ అండ్‌ టీ
స్టాప్‌లాస్‌ రూ. 1825
టార్గెట్‌ రూ. 1900

కొనండి
వీఐపీ ఇండస్ట్రీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 650
టార్గెట్‌ రూ. 700