For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,300 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,000 వద్ద మద్దతు, 39,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : Crompton
షేర్‌ ధర : రూ. 404
స్టాప్‌లాప్‌ : రూ. 394
టార్గెట్‌ 1 : రూ. 417
టార్గెట్‌ 2 : రూ. 428

కొనండి
షేర్‌ : CCL
షేర్‌ ధర : రూ. 508
స్టాప్‌లాప్‌ : రూ. 489
టార్గెట్‌ 1 : రూ. 527
టార్గెట్‌ 2 : రూ. 545

కొనండి
షేర్‌ : IPCA LAB
షేర్‌ ధర : రూ. 892
స్టాప్‌లాప్‌ : రూ. 852
టార్గెట్‌ 1 : రూ. 934
టార్గెట్‌ 2 : రూ. 975

అమ్మండి
షేర్‌ : NESTLE
షేర్‌ ధర : రూ. 18570
స్టాప్‌లాప్‌ : రూ. 19000
టార్గెట్‌ 1 : రూ. 18140
టార్గెట్‌ 2 : రూ. 17550

అమ్మండి
షేర్‌ : Muthoot Finance
షేర్‌ ధర : రూ. 930
స్టాప్‌లాప్‌ : రూ. 955
టార్గెట్‌ 1 : రూ. 905
టార్గెట్‌ 2 : రూ. 880