5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,200 వద్ద మద్దతు, 41,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : STAR Health
షేర్ ధర : రూ. 742
స్టాప్‌లాప్ : రూ. 707
టార్గెట్ 1 : రూ. 778
టార్గెట్ 2 : రూ. 815
కొనండి
షేర్ : NYKAA
షేర్ ధర : రూ. 1355
స్టాప్‌లాప్ : రూ. 1300
టార్గెట్ 1 : రూ. 1410
టార్గెట్ 2 : రూ. 1465
కొనండి
షేర్ : Raymond
షేర్ ధర : రూ. 1148
స్టాప్‌లాప్ : రూ. 1088
టార్గెట్ 1 : రూ. 1210
టార్గెట్ 2 : రూ. 1270
అమ్మండి
షేర్ : Tata Commu
షేర్ ధర : రూ. 1209
స్టాప్‌లాప్ : రూ. 1240
టార్గెట్ 1 : రూ. 1178
టార్గెట్ 2 : రూ. 1150
అమ్మండి
షేర్ : Naukri Fut
షేర్ ధర : రూ. 4115
స్టాప్‌లాప్ : రూ. 4225
టార్గెట్ 1 : రూ. 4000
టార్గెట్ 2 : రూ. 3890