రేపటి ట్రేడింగ్‌కు ఈ ఆరు షేర్లు
రేపు మార్కెట్ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రస్తుతం సింగపూర్ నిఫ్టి 50 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా… పరిమితంగానే ఉన్నాయి. రేపు సెప్టెంబర్ నెల తొలి వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కావడం విశేషం. ఈ నేపథ్యంలో రేపటి ట్రేడింగ్ కోసం ఆరు షేర్లను ఎకనామిక్ టైమ్స్ పత్రిక పాఠకుల కోసం టెక్నికల్ అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు. వాటిని పరిశీలించండి. ఇవన్నీ కొనుగోలు చేసేందుకే…
డీఎల్ఎఫ్
టార్గెట్ : రూ. 410
స్టాప్‌లాస్ : రూ. 376
Amit Trivedi, CMT, Technical Analyst – Institutional Equities, YES Securities
ఇండియా బుల్స్ హౌసింగ్
టార్గెట్ : రూ. 145
స్టాప్‌లాస్ : రూ. 130
Amit Trivedi, CMT, Technical Analyst – Institutional Equities, YES Securities
ఐసీఐసీఐ బ్యాంక్
టార్గెట్ : రూ. 960
స్టాప్‌లాస్ : రూ. 845
Ravi Gangan, Technical Trader, Mehta Equities
బాష్
టార్గెట్ : రూ. 19000
స్టాప్‌లాస్ : రూ. 16750
Ravi Gangan, Technical Trader, Mehta Equities
పారస్ డిఫెన్స్
టార్గెట్ : రూ. 755
స్టాప్‌లాస్ : రూ. 659
Analyst: Vishal Wagh, Research Head, Bonanza Portfolio
టాటా కన్జూమర్
టార్గెట్ : రూ. 880
స్టాప్‌లాస్ : రూ. 765
Analyst: Vishal Wagh, Research Head, Bonanza Portfolio