For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

అమ్మండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ.1350/ రూ. 1380
స్టాప్‌లాస్‌ : రూ. 1240

అమ్మండి
షేర్‌ : డెల్టా కార్ప్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 220/ రూ.222
స్టాప్‌లాస్‌ : రూ. 203

అమ్మండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 3280/ రూ. 3200
స్టాప్‌లాస్‌ : రూ.3400

అమ్మండి
షేర్‌ : రిలయన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ 2690
స్టాప్‌లాస్‌ : రూ. 2610