శ్రీలంక: నివాసం నుంచి అధ్యక్షుడు పరార్
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఒక్కసారిగా విషమించింది. ఆందోళన కారులు ఏకంగా తమ అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్ళారు. భవనంలోకి వెళ్ళి హంగామా సృష్టించారు. నిరసనకారులు తమ భవనంలోకి రావడంతో అధ్యక్షుడు రాజపక్సే పరారయ్యారు. కొలంబోలోని కోటపై ఉన్న ఆయన భవనంలో ఆందోళన కారులు దూసుకురావడంతో భద్రతాదళాలు వారిపై నీటి కేనన్లు ఉపయోగించారు. అయినా పట్టించుకోని ఆందోళనకారులు భవనంలోకి దూసుకెళ్ళారు. భవనంపైన నిలబడి నినాదాలు చేశారు.భవనంలో తమ కంట కనబడిన ఎంపీ రజిత సేనరత్నేను చితకబాదారు.
Protestors enter the President's House at Janadhipathi Mawatha in Colombo.#SriLanka #ProtestLK #SriLankaCrisis #SriLankaProtests pic.twitter.com/XNY0qsrYzb
— Ada Derana Sports (@AdaDeranaSports) July 9, 2022
https://twitter.com/PrateekPratap5/status/1545680498659565568?s=20&t=l21oOYfnF7bCFr5N4xBXug
Ordinary Sri Lankan's breach multiple barriers on their way to President's house
Back in May, mass demonstrations forced Mahinda Rajapaksa, a brother of the president, to resign from the post of the prime minister.#Colombo #SriLanka https://t.co/wHMTAYKzDO
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) July 9, 2022
#SriLanka🇱🇰- Crowds of demonstrators have stormed the gates of President's House in #Colombo pic.twitter.com/fXrn4vczgi
— CyclistAnons🚲 (@CyclistAnons) July 9, 2022