5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 15,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 33,200 వద్ద మద్దతు, 34,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : అదానీ ట్రాన్స్‌మిషన్
షేర్ ధర : రూ. 2470
స్టాప్‌లాప్ : రూ. 2395
టార్గెట్ 1 : రూ. 2550
టార్గెట్ 2 : రూ. 2650
కొనండి
షేర్ : రెడింగ్టన్
షేర్ ధర : రూ. 130.70
స్టాప్‌లాప్ : రూ. 128
టార్గెట్ 1 : రూ. 133.40
టార్గెట్ 2 : రూ. 163.10
అమ్మండి
షేర్ : డెల్టా కార్ప్
షేర్ ధర : రూ. 169
స్టాప్‌లాప్ : రూ. 175
టార్గెట్ 1 : రూ. 163
టార్గెట్ 2 : రూ. 157
కొనండి
షేర్ : అపోలో హాస్పిటల్
షేర్ ధర : రూ. 3815
స్టాప్‌లాప్ : రూ. 3690
టార్గెట్ 1 : రూ. 3940
టార్గెట్ 2 : రూ. 4060
కొనండి
షేర్ : HSCL
షేర్ ధర : రూ. 63.30
స్టాప్‌లాప్ : రూ. 60.7
టార్గెట్ 1 : రూ. 65.9
టార్గెట్ 2 : రూ. 68.5