NIFTY LEVELS: 15730 కీలకం
నిఫ్టి ఇపుడిపుడే ఓవర్ సోల్డ్ జోన్ నుంచి బయటపడుతోంది. ఇది పొజిషనల్ ట్రేడింగ్ కోసం. స్వల్ప కాలానికైతే సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి టెక్నికల్స్. నిఫ్టికి ఇవాళ ప్రధాన మద్దతు 15736 వద్ద ఉంది. 15700 దిగువకు వెళితే నిఫ్టిలో ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. అయితే పెరిగితే నిన్నటి అధిక స్థాయి చూడండి. నిన్నటి గరిష్ఠ స్థాయి 15780. ఇవాళ కూడా 15863 వద్ద తొలి ప్రతిఘటన ఎదురు కానుంది. ఇవాళ్టికి లెవల్స్.
అప్ బ్రేకౌట్ 15911
రెండో ప్రతిఘటన 15882
తొలి ప్రతిఘటన 15863
నిఫ్టికి కీలకం 15783
తొలి మద్దతు 15736
రెండో మద్దతు 15717
డౌన్ బ్రేకౌట్ 15688