For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 32,800 వద్ద మద్దతు, 34,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
షేర్‌ ధర : రూ. 1558
స్టాప్‌లాప్‌ : రూ. 1508
టార్గెట్‌ 1 : రూ. 1610
టార్గెట్‌ 2 : రూ. 1660

అమ్మండి
షేర్‌ : టాటా మోటార్స్‌
షేర్‌ ధర : రూ. 410
స్టాప్‌లాప్‌ : రూ. 420
టార్గెట్‌ 1 : రూ. 400
టార్గెట్‌ 2 : రూ. 390

కొనండి
షేర్‌ : కార్‌ ట్రేడ్‌
షేర్‌ ధర : రూ. 590
స్టాప్‌లాప్‌ : రూ. 560
టార్గెట్‌ 1 : రూ. 620
టార్గెట్‌ 2 : రూ. 650

కొనండి
షేర్‌ : అదానీ ట్రాన్స్‌మిషన్‌
షేర్‌ ధర : రూ. 2460
స్టాప్‌లాప్‌ : రూ. 2350
టార్గెట్‌ 1 : రూ. 2570
టార్గెట్‌ 2 : రూ. 2680

కొనండి
షేర్‌ : కొటక్‌ బ్యాంక్‌
షేర్‌ ధర : రూ. 1660
స్టాప్‌లాప్‌ : రూ. 1610
టార్గెట్‌ 1 : రూ. 1710
టార్గెట్‌ 2 : రూ. 1765