For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌ ఇవాళ గ్యాపప్‌తో ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే లాంగ్‌ పొజిషన్ష్‌ ఉన్న నిఫ్టి 15850-15870 స్థాయిని క్రాస్‌ చేస్తుందేమో గమనించండి. టెక్నికల్స్‌ చూస్తుంటే నిఫ్టి 16000ను తాకే అవకాశముందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంచనా వేస్తున్నారు. ఈ టార్గెట్‌ చేరాంటే ముందు నిఫ్టి 15870ని నిఫ్టిని దాటాల్సి ఉందని ఆయన అంటున్నారు. లేకుంటే నిఫ్టి ఈ స్థాయిలో నిలబడం లేదా కాస్త వెనక్కి వచ్చే అవకాశముందని అంటున్నారు. ఈ స్థాయిని చూసి ఇప్పటికే పొజిషన్స్‌ ఉన్నవారు లాభాలు స్వీకరించాలా లేదా కొనసాగాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అలా ఈ స్థాయిలో నిఫ్టి కొనాలని అనుకునేవారు కూడా … ఈ స్థాయిని నిఫ్టి సునాయసంగా ఛేదించే పరిస్థితి ఉంటేనే కొనుగోలు చేయాలని అన్నారు. 15850-70 ప్రాంతంలో నిలదొక్కుకుని ముందుకు సాగితే 16000, ఆ తరవాత 16150 లేదా 16180 దాకా వెళ్ళే అవకాశముందని ఆయన సూచించారు.

కొనండి
ఎం అండ్‌ ఎం
1070 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 10
టార్గెట్‌ : రూ. 16

కొనండి
బజాజ్‌ ఫైనాన్స్‌
5600 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 70
టార్గెట్‌ : రూ. 145

కొనండి
బీఈఎల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 229
టార్గెట్‌ : రూ. 240

కొనండి
ఐజీఎల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 364
టార్గెట్‌ : రూ. 380

కొనండి
విప్రో
స్టాప్‌లాప్‌ : రూ. 415
టార్గెట్‌ : రూ. 430