NIFTY TODAY: దిగువ స్థాయిలో మద్దతు
మార్కెట్ ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.. క్రూడ్ ధరల్లో భారీ క్షీణత మార్కెట్‌కు అనుకూల అంశం. అందుకే దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు అందే అవకాశముందని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టికి15220 కీలక స్థాయిగా పనిచేసే అవకాశముంది. ఒకవేళ పడినా 15160-15180 మధ్య మద్దతు అందే అవకాశముంది. నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ – 15428
రెండో ప్రతిఘటన – 15392
తొలి ప్రతిఘటన – 15369
నిఫ్టికి కీలకం – 15292
తొలి మద్దతు – 15219
రెండో మద్దతు – 15195
డౌన్ బ్రేకౌట్ – 15159
నిఫ్టి
50 EMA -16431
100 EMA – 16716
బ్యాంక్ నిఫ్టి
50 EMA – 34952
100 EMA – 35588
EMA : Exponential Moving Average