For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం ఇద్దరు టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1280
టార్గెట్‌ రూ. 1380

ఒక మోస్తరు రిస్క్ :
మహీంద్రా అండ్‌ మహీంద్రా
స్టాప్‌లాస్‌ రూ. 980
టార్గెట్‌ రూ. 1150

అధిక రిస్క్‌ :
లెమన్‌ ట్రీ
స్టాప్‌లాస్‌ రూ. 58
టార్గెట్‌ రూ. 75

కునాల్‌ బోత్రా

ఒక మోస్తరు రిస్క్ :
అశోక్‌ లేల్యాండ్‌
స్టాప్‌లాస్‌ రూ. 132
టార్గెట్‌ రూ. 139

అధిక రిస్క్ :
టోరెంట్ ఫార్మా
స్టాప్‌లాస్‌ రూ. 2700
టార్గెట్‌ రూ. 3000

ఒక మోస్తరు రిస్క్ :
ప్రజ్‌ ఇండస్ట్రీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 321
టార్గెట్‌ రూ. 346

(Courtesy: ETNow)