TECH VIEW: 16300 పుట్ రైటింగ్
నిన్న మార్కెట్ 16400 స్థాయిని కాపాడుకుంది. ఒకదశలో భారీగా నష్టపోయినా..కోలుకుంది. దినసరి చార్ట్‌లను చూస్తే చిన్నపాటి నెగిటివ్ క్యాండిల్ ఏర్పడింది. ఆర్బీఐ పరపతి విధానం వల్ల నిఫ్టి ఇవాళ ఒడుదుడుకులకు లోను కావొచ్చు. ఇక ఎఫ్ అండ్ ఓ విభాగంలో చూస్తే కాల్ రైటింగ్ 17200 నుంచి 16800కి మారింది.16800 వద్ద ఓపెన్ ఇంటరెస్ట్ అధికంగా ఉంది. 16600 వద్ద కూడా ఓపెన్ ఇంటరెస్ట్ పెరుగుతోంది. ఇక పుట్ సైడ్ చూస్తే… అత్యధికంగా ఓపెన్ ఇంట్రెస్ట్ 16000 వద్ద ఉంది. ఆ తరవాత అధిక పుట్ రైటింగ్ 16300 వద్ద ఉంది. మరి ఈ స్థాయి ఇవాళ నిలబడుతుందేమో చూడాలి.
ఇక ఇవాళ్టికి లెవల్స్
నిఫ్టి
50 EMA 16660
100 EMA 16906
నిఫ్టి బ్యాంక్
50 EMA 35437
100 EMA 35992
(EMA- Exponential Moving Average)