అశ్వని గుజ్రాల్ – కాల్ రెకమెండేషన్స్
మార్కెట్‌లో బుల్ ర్యాలీ వచ్చిందని పొరపాటు పడకండని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. ఇది కేవలం పుల్ బ్యాక్ ర్యాలీ మాత్రమేనని.. అంతర్జాతీయ పరిణామాలను చూస్తూ ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే నిఫ్టిలో లాంగ్ పొజిషన్స్ తీసుకున్నవారు ఇవాళ నిఫ్టి తొలి ప్రతిఘటన స్థాయి వద్ద లాభాలు స్వీకరించడం మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. కనీసం పాక్షిక లాభాలు తీసుకోవాలని అంటున్నారు. 16280 లేదా 16360 వద్ద నిఫ్టికి ప్రతిఘటన రావొచ్చని ఆయన అంటున్నారు. తొలి ప్రతిఘటన వద్దే ఒత్తిడి రావొచ్చన్నారు. 16080 స్టాప్‌లాస్‌తో లాంగ్ పొజిషన్స్‌లో ట్రేడ్ చేయమని ఆయన అంటున్నారు. ఇక నిఫ్టి బ్యాంక్ విషయంలో కూడా తొలి ప్రతిఘటన స్థాయిలో లాభాలు స్వీకరించాలని.. లేకుంటే 35000 స్టాప్‌లాస్‌గా పెట్టుకుని ట్రేడ్ చేయాలని అంటున్నారు.
కొనండి
షేర్ : ఎస్‌బీఐ 470 కాల్
షేర్ ధర : రూ. –
స్టాప్‌లాస్ : రూ. 20
టార్గెట్ : రూ. 40
కొనండి
షేర్ : ఇన్ఫోసిస్ 1420 కాల్
షేర్ ధర : రూ. 52
స్టాప్‌లాస్ : రూ. 44
టార్గెట్ : రూ. 64
కొనండి
షేర్ : టాటా స్టీల్ 1060 కాల్
షేర్ ధర : రూ. –
స్టాప్‌లాస్ : రూ. 30
టార్గెట్ : రూ. 58
కొనండి
షేర్ : జైడస్ లైఫ్ సైన్సస్
షేర్ ధర : రూ. 373.60
స్టాప్‌లాస్ : రూ. 365
టార్గెట్ : రూ. 385
కొనండి
షేర్ : వేదాంత
షేర్ ధర : రూ. 312.45
స్టాప్‌లాస్ : రూ. 304
టార్గెట్ : రూ. 325