For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, జయ్‌ ఠక్కర్‌ ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
ఎల్‌ అండ్‌ టీ
స్టాప్‌లాస్‌ రూ. 1950
టార్గెట్‌ రూ. 2200

కొనండి
పీఎఫ్‌సీ
స్టాప్‌లాస్‌ రూ. 117
టార్గెట్‌ రూ. 135

కొనండి
బీఈఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 107
టార్గెట్‌ రూ. 125

జయ్‌ ఠక్కర్‌:

కొనండి
ఇన్ఫోసిస్‌
స్టాప్‌లాస్‌ రూ. 1640/రూ. 1670
టార్గెట్‌ రూ. 1545

కొనండి
కొటక్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 2010/రూ. 2050
టార్గెట్‌ రూ. 1915